పట్టణం: కొత్తూరు మురళిపుంగనూరులో జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

0
191

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీలలో జరగనున్న సుంగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతర పరిసరాలలో అదనపు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ టీంను ఏర్పాటు చేశామని ఎస్పీ మీడియాకు వెల్లడించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలం, రాంపల్లి వద్ద జరిగింది. స్థానికుల...
By Kothuru Murali 2026-03-09 08:07:34 0 182
Andhra Pradesh
సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత...
By Kothuru Murali 2026-04-16 17:06:37 0 172
Telangana
ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయం : పాల్గొన్న ఎమ్మెల్యే.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బోయిన్ పల్లి ముదిరాజ్ సంఘం నూతన కమిటీ పరిచయ...
By Sidhu Maroju 2025-12-07 14:26:43 0 308
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com