ఎమ్మెల్యే మాధవికి కీలక బాధ్యతలు
Posted 2026-09-06 04:57:24
0
101
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల బాధ్యతలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అప్పగిస్తూ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. VZM కమిటీలో గురాన అయ్యలు, పాలవలస యశస్విని, విశ్వక్ సేన్ ఉన్నారు. అలాగే సపోర్ట్ టీంగా ఏడుగురు సభ్యులను నియమించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాలనీలను పరిశుభ్రంగా ఉంచండి: కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్> జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్...
"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.
190...
DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ...
K. S. Dwivedi: A Legacy of Courage and Leadership in Policing
The Journey Begins
"A police officer's true strength lies not in authority, but in earning the...
Shaping Governance: The Inspiring Journey of IAS Onkar Sharma
From grassroots administration to leading critical state portfolios, discover how three decades...