ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు

0
163

 నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో నందవరం గ్రామ పెద్దలు, పాఠశాల యాజమాన్య కమిటీ మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO దాసరి గోవింద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 మంది ఉపాధ్యాయులను శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించి, సమాజ నిర్మాణంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను కొనియాడాను.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో కీలకం. విద్యను అందించడంతో పాటు విలువలు, క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యతలను నేర్పుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం. ఈ కార్యక్రమంలో దేవుళ్ళ భీమ శేఖర్ సప్లయర్ వీరేష్, గవ్వల నారాయణ, రాజోలి గజేంద్రనాయుడు, పాఠశాల టీచర్లు దేవపాల్, నరసన్న, మహబూబ్ బాషా, నాగరాజు, ప్రశాంత్, సుబ్బయ్య ,గౌతమి, విజయశాంతి ,విద్యాలక్ష్మి, పద్మావతి, ప్రమీల రాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం
*Press Release*   *నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*   *సీఎం...
By Rajini Kumari 2025-12-23 08:02:09 0 246
SURAKSHA
Ex-WB Cops: Cyber Crime Warriors After Retirement
Retired WB police officers have become cyber crime fighters for society. They conduct awareness...
By Kalaga Sailaja 2026-07-03 12:56:15 0 196
Andhra Pradesh
చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
      చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు రాజకీయ ప్రత్యర్థుల కేసులపై...
By Pagadala Venkateswar 2026-07-17 05:37:11 0 88
Sikkim
CM Tamang Launches Major Government Austerity Drive
In a significant administrative move, Chief Minister Prem Singh Tamang has announced a sweeping...
By Dunna Jessicaruth 2026-05-16 05:02:53 0 209
Andhra Pradesh
వాహనాల తనిఖీ చేసిన పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ...
By Gadiyapudi Narendra 2026-02-09 19:29:00 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com