ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
Posted 2025-06-24 04:55:54
0
1K
మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి, తలపై రాడ్ లతో కొట్టి హత్య చేసిన కూతురు(16)ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్(18)తో కలిసి హత్య చేసిన కన్న కూతురుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంగమ్మ ఒడికి గణనాథులు.. భక్తి పారవశ్యంలో నిమజ్జనాలు.|
● మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 11,629 గణనాథులకు జలాధివాసం
● అల్వాల్ చెరువులోనే...
విచారణ పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై సీఐ దాడి.. నిరసన.
మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తనపై బూటు కాళ్లతో దాడి చేశారని బెంగళూరులో సాఫ్ట్‌వేర్...
Jayaprakash Narayan: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్... స్పందించిన జయప్రకాశ్ నారాయణ.
Andhra
Jayaprakash Narayan Praises Greenkos Kakinada Green Energy Complex...
మదనపల్లిలో "ఆపరేషన్ క్లీన్ స్విప్పు" ప్రారంభం
మదనపల్లిని పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ "ఆపరేషన్ క్లీన్...