రాష్ట్రంలో జెడ్పీల సంఖ్య పెంపు
Posted 2026-09-05 08:01:55
0
99
స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా 13 జెడ్పీలను 28కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా జెడ్పీలను మంజూరు చేసింది. వీటితో పాటు అదనంగా 15 జెడ్పీ సీఈవో, 15 Dy. సీఈవో పోస్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన అనంతరం 28 జెడ్పీల వ్యవస్థ అమల్లోకి రానుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
*మహిళా ద్రోహి జగన్*
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
* వైసీపీ హయాంలో మహిళల...
Monsoon Relief: Chandigarh Under Yellow Alert for Rain
Chandigarh, alongside Punjab and Haryana, is experiencing a much-needed respite from the...
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.*
*అమరావతి*...
భారీ వర్షాలు కుమురం భీం ఆసిఫాబాద్ పోలీస్ శాఖ హై అలర్ట్. రంగంలోకి ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): గత కొన్ని రోజులుగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్...
ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.
ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
12-06-2026 Fri ...