బొమ్మలోనూ కనిపించిన అమ్మతనం.. లేగదూడ ఆప్యాయత వైరల్

0
175

గోవు బొమ్మను చూసిన ఓ లేగదూడ, అది తన తల్లేనని భావించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లి చనుబాలు వెతికిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకలితో తల్లి కోసం వెతుకుతున్న పసి ప్రాణి బొమ్మను సైతం అమ్మగా భావించడం చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. అమ్మ ప్రేమకు రూపం కాదు.. బంధమే ముఖ్యమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

Search
Categories
Read More
Telangana
మీరు లాయర్ కదా అన్నా... ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా
మీరు లాయర్ అనుకుంటా కదా అన్నా... ఈ కేస్ నీ మీరే టేకప్ చేసి నిజ నిజాలు బయటపెట్టచ్చు కదా అన్నా.....
By Ponnala Srinivasrao 2026-05-16 03:23:15 1 573
Andhra Pradesh
నేడు విజయనగరానికి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు...
By Boiena Rajesh 2026-08-22 05:40:53 0 89
Andhra Pradesh
Ramasamudram: రామసముద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్సై హృషికేశవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పల్లె నిద్ర చేపట్టి భద్రతపై అవగాహన కల్పించారు.
Ramasamudram: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు...
By Pagadala Venkateswar 2026-08-28 05:37:36 0 85
Andhra Pradesh
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా
చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు...
By Ratna Sekhar 2026-03-11 07:59:46 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com