హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణుల వంటా వార్పు
Posted 2026-09-04 11:29:30
0
426
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాల పాలనకు నిరసనగా ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం వినూత్నంగా వంటా వార్పు నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పాలన వెయ్యి పడగల మాయగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నిరసన చేపట్టినట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఘనంగా ముగిసిన రాయచోటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
ఘనంగా ముగిసిన రాయచోటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు స్వామి పారువేట ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు...
PM సూర్య ఘర్ & పీఎం కుసుం కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి వీడియో...
దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఫ్యాష్టో
దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య...
AI Regulation: The Battle Over Music Metadata
A fierce debate is peaking in the European music sector regarding the centralization of creative...