భార్యను చంపిన భర్త అరెస్ట్: సీఐ
Posted 2026-09-04 05:32:27
0
78
VZM(D) బొండపల్లిలో ఆగస్టు 31న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. CI సన్యాసినాయుడు వివరాలు..రామముత్యాలు, సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డబ్బులు కావాలంటూ రామముత్యాలు భార్యను వేధించేవాడు. సోమవారం రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈక్రమంలోనే ఆమె ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గోడకేసి కొట్టడంలో సంధ్య చనిపోయింది. రామముత్యాలను అరెస్ట్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Romil Singh Donk: Leading Leh with Vision and Service
A dynamic IAS officer of the AGMUT cadre, Romil Singh Donk serves as the Deputy Commissioner of...
Shri H.K. Dwivedi: A Visionary Administrator Who Shaped Bengal
From Financial Stewardship to State Leadership—An IAS Officer's Inspiring Journey
"Strong...
మదనపల్లె: రహదారి దుస్థితిపై స్థానికుల ఆగ్రహం.
మదనపల్లెలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కోమటివాని చెరువుపై ఉన్న రహదారి అధ్వాన్న స్థితిపై...
అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి...
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ...