వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.

0
91

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. సీబీఐకి అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దస్తగిరి సమర్పించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలిస్తూ, రూ. 40 కోట్ల డీల్ వ్యవహారంలో నిజానిజాలను వెలికితీస్తున్నారు. గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, హత్య ఒప్పందం వెనుక రూ. 40 కోట్లు చేతులు మారినట్లు, తనకు రూ. 5 కోట్లు ఇస్తామని చెప్పినట్లు దస్తగిరి వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాలినేని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి-2026' వైభవం * ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఎన్.సి.సి విద్యార్థుల ఘనస్వాగతం
మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి 2026' వార్షికోత్సవ వేడుకలు ఘనంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:27:27 0 931
Telangana
బాబాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సత్రవేని రాజన్న
🎤కొమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ న్యూస్  ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ...
By Chunarkar Jagadeesh 2026-06-28 06:58:57 0 234
Andhra Pradesh
కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ...
By Pagadala Venkateswar 2026-06-22 06:54:51 0 157
SURAKSHA
A Legacy of Reform: The Vision of Surendra Kumar, IAS
Architect of Odisha’s Growth: Surendra Kumar’s Journey:  In the intricate...
By Kalaga Sailaja 2026-07-18 08:38:20 0 197
Telangana
కాళేశ్వరం విజయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఆరోపణల్ని నిరూపించలేకపోయిందా?
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌ను సంతోషపరిచింది....
By Ponnala Srinivasrao 2026-04-23 03:54:36 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com