లక్షెట్టిపేట పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలో వంటావార్పు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

0
113

లక్షేటీపేట్  : కాంగ్రెస్ప్ర భుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను మరియు 420 హామీలను నెరవేర్చాలని ఈరోజు లక్షెట్టిపేట ఐబి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలతో మరియు నాయకులతో,మహిళలతో మరియు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేసి,వంటా వార్పు కార్యక్రమం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిట్ కుమార్,ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,బిఆర్ఎస్ పార్టీ  సభ్యులందరూ పాల్గొన్నారు 

Like
1
Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh School Prayer Row: Political Debate Flares
A significant political controversy has erupted in Chhattisgarh following reports that Hindu...
By Lokeshwari Panthadi 2026-07-02 04:23:38 0 104
Telangana
యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే...
By Sidhu Maroju 2026-03-13 09:23:59 0 209
Telangana
డ్రగ్స్ కట్టడికి ప్రజాపాలన... సూరారం పోలీసుల భారీ సదస్సు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి...
By Sidhu Maroju 2026-03-14 12:32:07 0 201
Gujarat
IIT Gandhinagar & C-DOT: A Powerful Tech Collaboration
This strategic partnership solidifies IIT Gandhinagar as a vital national hub for technological...
By Lokeshwari Panthadi 2026-06-27 08:56:35 0 157
Andhra Pradesh
నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురాకండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న  వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-16 12:38:29 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com