అంగన్వాడి ఆయా నుండి టీచర్ గా ప్రమోషన్...
Posted 2026-09-03 03:33:24
0
132
భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి ఆయా నుండి టీచర్ గ ప్రమోషన్ వచ్చినందుకు గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉపసర్పంచ్ మాటేటి రవి గారు మరియు వార్డు సభ్యులు గుజిలే రమ ఇటకాల మౌతికు అంగన్వాడి సూపర్వైజర్.. గారుపంచాయతీ కార్యదర్శి వైనాల యాదగిరి గారు వచ్చి అపాయింట్మెంట్ లెటర్ శ్రీలత గారికి అందించడం జరిగింది అభినందనలు తెలియజేయడం జరిగింది,. గుజిలే రాము దుగ్గొండి మండలం రిపోర్టర్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rise of the Cockroach Janta Party: Gen Z's Viral Revolt
An unprecedented internet phenomenon has shaken India’s digital landscape. The "Cockroach...
బాధితులకు మర్యాద – సత్వర న్యాయం పై డీఐజీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్,...
బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన...
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని...
దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు
పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం...