మంచిర్యాలలో TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ

0
143

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన TVS E-Vehicle Pvt. Ltd. షోరూమ్‌ను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సురేఖ షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాజమాన్యం ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించింది.

కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్‌చార్జి నూకల రమేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రిలో రోగికి నిర్లక్ష్యం.. బంధువుల ఆవేదన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ సర్వ బోధన ఆసుపత్రిలో రోగిని పట్టించుకోలేదనే ఆరోపణలు గురువారం...
By Pagadala Venkateswar 2026-04-16 12:32:57 0 160
SURAKSHA
Sunil Kumar: The IPS Officer Who Led Bihar with Resolve
The Journey Begins "Strong policing is built not only on enforcement but also on...
By Fathima Safa 2026-08-03 07:14:10 0 320
Telangana
భూకంపం మృతి అలర్ట్!
వెనిజులా భూకంపంలో షాకింగ్ నిజాలు.. 51 వేల మంది మిస్సింగ్!   వెనిజులాలో జూన్ 24న సంభవించిన...
By Akshay Goud 2026-06-28 04:43:40 0 232
Entertainment
Singer Asha bhosle expired
ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణం పట్ల...
By G k Nookala 2026-04-12 13:34:37 0 183
Andhra Pradesh
రత్నాపురంలో 3 రోజుల పాటు కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక "డ్రైవ్"
చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు...
By Shyamala Yadagiri 2026-05-21 04:37:35 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com