సెప్టెంబర్ 12న SGF చెస్ ఎంపిక పోటీలు

0
129

మంచిర్యాల: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ ఎం.డి. యాకూబ్ తెలిపారు.మంచిర్యాల కాలేజ్ రోడ్‌లోని MIMS Play & High School వేదికగా ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. అండర్-14 విభాగానికి 01-01-2013 లేదా ఆ తర్వాత, అండర్-17 విభాగానికి 01-01-2010 లేదా ఆ తర్వాత జన్మించిన విద్యార్థులు అర్హులు.పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా బోనఫైడ్, ఆధార్ కార్డుతో పాటు సొంత చెస్ బోర్డు సెట్ తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. సెప్టెంబర్ 9లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, ప్రతి పాఠశాల నుంచి ఒక్కో కేటగిరీలో ఇద్దరు క్రీడాకారులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇ పోటీల నిర్వహణలో కన్వీనర్‌గా పాఠశాల కరెస్పాండెంట్ టి. శ్రీనివాస రాజు, ప్రిన్సిపాల్ జి. సంగీత, నిర్వాహక కార్యదర్శిగా మహేష్ వ్యవహరించనున్నారు.

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:43 0 75
Andhra Pradesh
మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి...
బాపట్ల: మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని...
By Gadiyapudi Narendra 2026-01-20 12:27:21 0 247
SURAKSHA
K. Ramakrishna Rao IAS: Architect of Modern Governance
UPSC Success to Chief Secretary: A Journey of Vision, Integrity and Public Service In the world...
By Lokeshwari Panthadi 2026-07-08 09:21:19 0 268
Andhra Pradesh
నాలుగో రోజుకు చేరిన అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు.
మదనపల్లెలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను...
By Pagadala Venkateswar 2026-02-27 04:09:21 0 164
Andhra Pradesh
పుంగనూరు: ఘాట్ రోడ్లో పల్టీలు కొట్టిన కారు
పులిచెర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు పట్టణానికి చెందిన సరస్వతమ్మ,...
By Kothuru Murali 2026-04-16 17:11:02 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com