పుంగనూరు: ఘాట్ రోడ్లో పల్టీలు కొట్టిన కారు

0
156

పులిచెర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు పట్టణానికి చెందిన సరస్వతమ్మ, ఆమె మనవడు సైమన్ వేలూరు ఆసుపత్రికి కారులో వెళుతుండగా, కల్లూరు ఘాట్ రోడ్డులోని ఓ మలుపులో కారు అల్యూమినియం స్టాపర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని స్థానికులు పీలేరు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సరస్వతమ్మ మృతి చెందినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలు
విశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప...
By Mobbu Venkatramana 2026-03-31 16:25:33 0 453
Andhra Pradesh
జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుంది
చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె,...
By Kothuru Murali 2025-12-29 13:20:02 0 227
Andhra Pradesh
ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల నిర్వహణ
*పత్రికా ప్రకటన*  *విజయవాడ, తేదీ: 09.05.2026*   *• ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి...
By Rajini Kumari 2026-05-09 13:59:39 0 177
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Andhra Pradesh
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్...
By Kothuru Murali 2026-04-21 14:41:43 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com