గూడెం గోదావరి పుష్కరాఘట్స్ పనులకు భూమి పూజ నిర్వహించిన ఎంమ్మెల్యే దంపతులు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , శ్రీమతి సురేఖ
Posted 2026-09-01 12:38:07
0
154
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు,గూడెం గోదావరి పుష్కరఘాట్ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పెంచేలా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనులు చేపడుతున్నారు,ప్రజల అవసరాలు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సంబంధిత అధికారులకు, పోలీస్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు,మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల
*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం
ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర...
సైబర్ నేరగాళ్లకు చెక్: తెలంగాణ పోలీసుల కొత్త వ్యూహం
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్న రోజులివి. ఇలాంటి డిజిటల్ దొంగల ఆట...
B. Sandhya IPS: A Legacy of Courage and Compassion in Policing
The Journey Begins
"Leadership is measured not by authority, but by the trust you build among...
Uppal bhagayat arya vyshiya building bhoomi pooja
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ...