పవర్ కట్.. తాగునీటి సరఫరాకు అంతరాయం
Posted 2026-08-30 05:38:56
0
110
వంగరలో తాగునీటి సరఫరా ఆదివారం నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు బోరు మోటర్లు వద్ద నీటిని పట్టుకుంటున్నారు. శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో తాగునీటి ట్యాంకులో నీరు నింపేందుకు అవ్వలేదని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం నీటిని ట్యాంకులకు ఎక్కిస్తున్నామని ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు తాగునీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు.
వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం...
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్
జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా...
J&K Apple Industry and Horticulture See New Growth
Jammu & Kashmir continues to strengthen its apple industry and horticulture sector in 2026...
Chandrababu: తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు...
మదనపల్లె: ఆటో ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన...