Madanapalle: 32వ వార్డు రెడ్డీస్ కాలనీలో పాడైపోయిన బ్రిడ్జికి సొంత నిధులతో మరమ్మతులు చేయించిన వార్డు అధ్యక్షుడు మండిపల్లి మధుసూదన్ రెడ్డి. వార్డు ప్రజల ప్రశంసలు.
Posted 2026-08-28 05:40:31
0
75
Madanapalle: పట్టణంలోని రెడ్డీస్ కాలనీ యోగివేమన నగర్‌లో చర్చి వద్ద పాడైపోయిన బ్రిడ్జి కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్డువాసుల సమస్యను 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి గుర్తించారు.
వెంటనే స్పందించి తన సొంత నిధులతో బ్రిడ్జికి మరమ్మతులు చేయించి ప్రజలకు రాకపోకలు సులభతరం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ప్రజల అవసరాలకు అండగా నిలవడమే తన లక్ష్యమని తెలిపారు. సొంత నిధులతో బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన మధుసూదన్ రెడ్డి సేవా దృక్పథాన్ని వార్డువాసులు అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
HC Orders Acceleration of Shillong Airport Expansion
The Meghalaya High Court has directed the Defence Ministry, State Government, AAI, and DGCA to...
ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి
చీరాల: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్...
.పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం
ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు...
రాజకీయ పార్టీల తో ఆర్డీవో సమావేశం
చీరాల: చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పలు రాజకీయ పార్టీల తో ఆర్డీవో సమావేశం ఏర్పాటు...
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని
*నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని*
ఫిరాయింపు ఎమ్మెల్యే...