Madanapalle: మదనపల్లె సమీపంలోని కనుమ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

0
89

మదనపల్లె: కనుమలోని గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబును ఘనంగా సన్మానించి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు శ్రీరామ్ చినబాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

 

ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ గుట్ట వెంకటరమణ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

 

గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఆలయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. శనివారం నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని శ్రీరామ్ చినబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తెలుగు యువత నాయకులు, యుగంధర్ ( పార్థ), గురు, విక్రమ్,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును...
By Kothuru Murali 2026-04-09 07:40:23 0 161
Telangana
మనుషుల ! మానుల !
కరీంనగర్ జిల్లా పాత డిఐజి బంగ్లా ఎదురుగా జ్యోతి నగర్ ఏరియాలో నిర్జీవంగా ఉన్న నన్ను నిందితునిగా...
By Thalakokkula Sadanandam 2026-04-03 06:31:06 0 557
Andhra Pradesh
అక్రమ కేసులు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి...
By Pagadala Venkateswar 2026-05-26 05:57:50 0 185
Andhra Pradesh
బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో!.
  బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో! Andhra Chandrababu Naidu Rides Royal...
By Pagadala Venkateswar 2026-05-19 05:28:38 0 115
Tripura
Tripura Boosts Sports Development with New Initiatives
Tripura is strengthening its sports ecosystem through improved infrastructure, athlete...
By Fathima Safa 2026-07-02 05:18:04 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com