ఘోర రోడ్డు ప్రమాదం కారు లారీ ఢీ వ్యక్తి సజీవదహనం!
Posted 2026-08-21 17:04:14
0
200
భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శుక్రవారం రాత్రి ఏడుగురాళ్లపల్లి–బొడ్డుగూడెం మధ్య ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఓవర్‌టేక్ చేయబోయిన కారు అదుపుతప్పి లారీని ఢీకొన్నట్లు సమాచారం ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు ఈ ఘటనలో కారులో ఉన్న ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవదహనం కాగా మరో వ్యక్తిని కాపాడిన వాహనదారులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గం మద్యలో మరణించాడు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Mizoram Boosts Border Trade and Regional Connectivity
Mizoram is strengthening its position as a strategic gateway to Southeast Asia through enhanced...
మంచిర్యాల్: సింగరేణి గనులకు జాతీయస్థాయి 5-స్టార్ రేటింగ్
కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-2025 జాతీయ ఉత్తమ గనుల జాబితాలో సింగరేణి సంస్థ ఘనత సాధించింది....
Peeyush Pandey IPS: Securing Bengal with Excellence
A 1993-batch West Bengal cadre officer whose career spans security leadership, police...
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
ఏఐఎస్ఎఫ్ తాలూకా సహాయ కార్యదర్శి హాజీ బాబు
ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రులు ఇబ్బంది...