ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(95) కన్నుమూత

0
519

చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన షావుకారు జానకి

వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షావుకారు జానకి

వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరిక

చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించిన నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌ 

1950ల్లో ‘షావుకారు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన జానకి

ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మార్చుకున్న షావుకారు జానకి

అద్భుతమైన వాయిస్‌, డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్‌గా రాణించిన షావుకారు జానకి

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సీనియర్‌ నటి

Search
Categories
Read More
West Bengal
Free Bus Travel For Women & Annapurna Yojana Launched
The West Bengal government announced a massive welfare push today by approving free bus travel...
By Dunna Jessicaruth 2026-05-18 10:52:19 0 141
Andhra Pradesh
నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోమ్ మినిస్టర్ అనిత
ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. నక్కపల్లిలోని నా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన...
By Rajini Kumari 2026-06-19 13:04:40 0 351
Andhra Pradesh
YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం ఎవరిని విచారించాలనుకుంటున్నారో...
By Pagadala Venkateswar 2026-01-21 06:26:52 0 220
Andhra Pradesh
వై బెండ్ 2 k26 పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్
“వైబ్రన్స్ 2K26” పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్..  ...
By Rajini Kumari 2025-12-12 12:32:38 0 301
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:09 0 556
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com