మనూర్:- గుడిలోకి మొదటిసారి దళితులు

0
110

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపుర్ గ్రామంలో మొదటి సారి వారి అడుగులు గుడి లోపల పెట్టడంతో సంతోషం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసాతా అభియాన్ లో భాగంగా గ్రామ హనుమాన్ గుడిలో స్వామీజీలు, గ్రామ పెద్దలు,నాయాకుల సమక్షంలో దళిత యువకులను బుజాల పైన ఎత్తుకొని గుడిలోకి తీసుకోని వెళ్లారు.విబేదాలను దూరం పెట్టి సమానత్వం పాటించాలి సమానంగా ఉండాలి అని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా... మళ్లీ తెరపైకి ఇసుక మాఫియా ! 2BHK పథకం సమయంలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు... రోజుకు 150 నుంచి 200 లారీల వరకు ఇసుక రవాణా,లక్షల రూపాయల అక్రమ ఆదాయం..
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా...
By Ponnala Srinivasrao 2026-08-09 04:02:33 0 167
Telangana
అంబేద్కర్ జయంతి సందర్భంగా... మధు ప్రియ పాట
ప్రముఖ గాయని మధు ప్రియ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14, 2026) సందర్భంగా మానుకోట ప్రసాద్ సాహిత్యంలో ఒక...
By Ponnala Srinivasrao 2026-04-14 02:03:24 0 195
Andhra Pradesh
పుంగనూరు: ఆ నిందితులను ఉరి తీయాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్
చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని సోమవారం పట్టపగలే అరాచక శక్తులు...
By Kothuru Murali 2026-04-29 11:13:53 0 144
Sikkim
A Historic Seat on the Brahmaputra Board Secure
In a significant administrative breakthrough for the state’s water security, Sikkim has...
By Dunna Jessicaruth 2026-05-20 09:56:13 0 215
Bihar
Bihar's New Sugar Policy Offers 40 Acres of Land for Re 1
Bihar is sweetening the deal for industrial investors with its groundbreaking Sugarcane...
By Lokeshwari Panthadi 2026-06-26 12:30:19 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com