పుంగనూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అదృశ్యం

0
157

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీథర్ బాబు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. లోన్ యాప్ లో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేక కేవలం ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈనెల 13న వెళ్లిపోయారు. ఆయన అదృశ్యంతో తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎక్కడ ఉన్న తిరిగి ఇంటికి రావాలని కోరుతున్నారు. తిరుపతిలో ఉన్నట్లు కుటుంబీకులు భావిస్తున్నారు. ఎవరికైనా కనిపిస్తే 9666787495, 8106290060 నెంబర్ లలో సంప్రదించాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని క్షేమంగా ఇంటికి రావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Advances Clean Energy and Green Growth
Uttarakhand continues to strengthen its clean energy and green development agenda in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:00:11 0 80
Andhra Pradesh
చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా???????????
చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు,...
By SivaNagendra Annapareddy 2025-12-15 10:31:27 0 317
Andhra Pradesh
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని...
By Ratna Sekhar 2026-03-06 16:48:03 0 1K
Andhra Pradesh
ఏమాత్రం పట్టించుకోలేని విద్యాధికారులు
ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. DSF,...
By Boya Dasthagiri 2026-05-01 13:55:27 0 172
Andhra Pradesh
హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం :సీఐ వై విఎల్ నాయుడు
హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకం వాహనం నడిపేటప్పుడు తలకు హెల్మెట్...
By Patan Khuddus 2026-04-24 14:43:45 0 295
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com