కాలుష్యాన్ని నివారించాలి: ఎమ్మెల్యే బేబి నాయన

0
99

బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే బేబినాయన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం అమరావతిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఎం. బూర్జవలస, ఎం. పణుకువలస గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు తాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

#RAJESH 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మహిళా సాధికారతకు టిడిపి మరో చారిత్రక అడుగు
*మహిళా సాధికారతకు టీడీపీ మరో చారిత్రక అడుగు*   *మంత్రి నారా లోకేష్ చొరవతో మహిళలకు ఉపాధి...
By Rajini Kumari 2026-05-30 12:18:31 0 166
Andhra Pradesh
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ. దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని అన్నా...
By Chennaiah Kati 2026-07-14 10:57:27 0 109
Andhra Pradesh
మదనపల్లి మండల సర్వేయర్‌పై కలెక్టరేట్ వద్ద నిరసన.
మదనపల్లి మండల సర్వేయర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట...
By Pagadala Venkateswar 2026-03-09 09:13:41 0 161
SURAKSHA
M. G. Rajamanickam IAS: Transforming Governance with Vision
The Journey Begins Among Kerala's accomplished civil servants, M. G....
By Fathima Safa 2026-07-14 11:35:56 0 363
Andhra Pradesh
దర్శి టిడిపి ఇన్చార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి పర్యటన వివరాలు
* 🙏 *టీడీపి - జనసేన - బిజెపి కుటుంబ సభ్యులు అందరికి నమస్కారం* 🙏 తేదీ : 25-06-2026, ఈరోజు దర్శి...
By Chennaiah Kati 2026-06-25 14:20:45 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com