రేపు ఆగస్టు 19 ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్

0
239

పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఆదివాసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తుడుందెబ్బ జిల్లా కమిటీ రేపు (బుధవారం) జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చింది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ బంద్‌ను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాలను కోరారు.

Search
Categories
Read More
SURAKSHA
Rupin Sharma: Leading Nagaland Police with Integrity
A distinguished 1992-batch IPS officer of the Nagaland cadre, Shri Rupin Sharma serves as the...
By Lokeshwari Panthadi 2026-07-23 07:25:23 0 161
Andhra Pradesh
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని...
By Ratna Sekhar 2026-03-06 16:48:03 0 1K
Telangana
కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న...
By Mittapelli Saketh 2026-02-17 10:12:47 0 522
Telangana
బీజేపీ లో కుడా క్రమశిక్షణ లేని నాయకులు,పుత్ర రత్నాలు ఉన్నారంటే ఇనుముకు చెద పట్టినట్టే......
భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానంటూ బండి సంజయ్ సిగ్గులేకుండా దగుల్బాజీ కబుర్లు...
By Ponnala Srinivasrao 2026-05-10 01:52:56 0 159
SURAKSHA
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసు దళాలు
 రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో నిన్న పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-27 13:03:54 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com