కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మెమోరాండం ఇచ్చిన బీజేపీ నాయకులు జర్నలిస్ట్ డి.వి.ప్రతాప్.
Posted 2026-08-18 07:24:52
0
69
గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా సహకరించాలని బీజేపీ నాయకులు కోరారు. 5వ శతాబ్దం నాటి ఈ ఆలయ అభివృద్ధికి, నిత్య పూజల నిర్వహణకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజులు పరిపాలించిన ఈ ఆలయం ప్రస్తుతం కనీస కైంకర్యాలకు నోచుకోవడం లేదని, దాని అభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్, ప్రతాప్, రామంజులు, హరి, మహేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పంట కోత మాటున.. బంగారు గొలుసుల కోత.|
● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా
● ముగ్గురు అరెస్ట్.. 8...
తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్.
తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
13-02-2026 Fri 11:27 | Both States
...
Bengaluru Women Police Train Girls Self-Defense
Bengaluru Women Police today conducted free self-defense training for college girls in...
కదిరి 17వ వార్డులో రూ.7.50 లక్షలతో రోడ్డు అభివృద్ధి
కదిరి: పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ...
Independent Journalism Protects Public Trust
Independent journalism is essential for delivering fair, accurate, and unbiased news without...