మండల స్థాయి ప్రజావాణి మొగుపాల్

0
241

మన సీఎం గారు, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం.❤️👍👍👍మొగుపాల్ మండలం నిజామాబాదు డిస్ట్రిక్ లో గౌరవనీయులయిన మండల అభివృషి శాఖఅధికారి శ్రీ మోహన్ నాయక్ గారు. మరియు  మండల రివన్యూ శాఖ అది కారి గారు, మండల అధికారులు అందరూ ఈ రోజు అంటే 17/08/2016 నాడు ఈ కార్యకమాన్ని స్టార్ చేసారు, ఇది వరకు కలెకరెట్ వెళ్లి ఇచ్చే ఏదన్నా, మీ సమష్య ఇక్కడే, పరిష్కారించు కోవచ్చు, ఇప్పటి నుంచు కలెక్టరేట్ కి వెళ్ళసిన అవసరం లేదు, ప్రతి సోమవారం ఉదయం 10 నుండి మధ్యానం 1 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి అని ఎంపీడీఓ. ❤️🙏🙏 మోహన్ నాయక్ గారు చెప్పారు....

Like
1
Search
Categories
Read More
Telangana
తండాలో ఉద్రిక్తత : ఇద్దరు పోలీసులకు గాయాలు
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో...
By Bheeshman King 2025-12-24 11:55:22 0 339
Telangana
ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్అధికారి....
  *గుండాల.... *ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి*   *రూ పది వేలు తీసుకుంటు ఉండగా...
By Gujile Ramu 2026-05-01 05:13:25 0 414
Telangana
బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు...సీఎం రేవంత్ రెడ్డి
‎బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO...
By Ponnala Srinivasrao 2026-05-16 02:30:12 0 148
Andhra Pradesh
పుంగనూరు: ఒంటరి ఏనుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు...
By Kothuru Murali 2026-05-09 14:59:46 0 152
SURAKSHA
తెలంగాణ పోలీసులు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు
తెలంగాణ పోలీసులు ఈరోజు బంజారాహిల్స్ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ వృక్షారోపణ...
By Kalaga Sailaja 2026-07-06 05:17:39 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com