పెద్దమండ్యంలో భక్తిశ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు.
Posted 2026-08-17 08:58:08
0
84
అన్నమయ్య జిల్లా, పెద్దమండ్యం మండలంలో నాగ పంచమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో శ్రీ నాగదేవతలకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి కొబ్బరికాయలు సమర్పించారు. పురోహితులు మణికంఠ శర్మ మాట్లాడుతూ సంతాన ప్రాప్తి కోసం భక్తులు పుట్ట వద్ద ఆవు పాలు పోసి, చలిమిడి, పాయసం నైవేద్యంగా పెడితే సర్వ దోషాలు తొలగి శుభం కలుగుతుందని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rakesh Kumar Arya, IPS: A Leader in Modern Policing
The New Journey Begins
"The true strength of a police force lies not only in...
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం!
-అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత -
4...
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
Global Experts Debate AI Safety at Chandigarh University
The Apex Institute of Technology at Chandigarh University recently concluded its milestone...