దుగ్గొండి లో జాతీయ జెండాకు అవమానం... తాసిల్దార్ కార్యాలయంలో

0
146

దుగ్గొండిలో జాతీయ జెండాకు అవమానం!

జెండాను తలకిందులుగా అమర్చిన వైనం

భారత్ అవాజ్ న్యూస్: ఆగస్టు 15 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. శనివారం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో తలకిందులుగా అమర్చిన జాతీయ జెండాను తహశీల్దార్ ముస్కు సమ్మక్క అవిష్కరించడం “భారత ఆవాజ్ న్యూస్" క్లిక్ మనిపించింది. తల కిందులుగా ఎగురుతున్న జెండాను చూసి అంతా అవాక్క య్యారు. జాతీయ జెండాను ఎత్తడానికి వాడే దారంకు మధ్యలో పెద్దగా ముడివేసి ఉండడంతో, జెండా పైపు దారం వెల్లే కొండి చిన్నదిగా ఉండడంతో, జాతీయ జెండాకు అప శృతి జరిగింది. జెండాను పైకి ఎత్తి, దించి, మల్లీపైకి తహలాఫీసులో తలకిందులుగా ఎగురుతున్న జాతీయ జెండా కిందులుగా తహశీల్దార్ ఎత్తడం జరిగింది. ఒకరోజు ముం దు, జాతీయ జెండాను ఎత్తే దారం ఏవిధంగా ఉంది. జెండా ఇనుప బొంగు చివర ఉన్న జెండా దారం వెల్లే కొంకి జెండాను మధ్యలోనే కిందికి దించగా తలకిందులైన జాతీయ జెండాచిన్నదిగా ఉందా! పెద్దదిగా ఉందా..! అనేదానిపై సిబ్బంది ముందు జాగ్రత్తగా దృష్టి సారించకపోవడమే జరిగిందని, చూసిన ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. ఇలా  దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
SURAKSHA
Biju George Joseph: Strengthening Law and Order
A distinguished 1995-batch Rajasthan Cadre IPS officer, Biju George Joseph has earned widespread...
By Lokeshwari Panthadi 2026-07-23 10:40:21 0 257
Andhra Pradesh
కోటప్పకొండ కొత్తపాలెం రోడ్లను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు*  ...
By Rajini Kumari 2026-01-22 12:08:31 0 246
Andhra Pradesh
బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన కాసింఖాన్ (42), రుక్సానా...
By Pagadala Venkateswar 2026-06-10 05:16:58 0 122
Andhra Pradesh
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు క్రైమ్ నెంబర్:- 06/2026 U/s...
By Chennaiah Kati 2026-01-28 02:52:29 0 236
Andhra Pradesh
అల్లు శిరీష్ కళ్యాణ మహోత్సవానికి నారా లోకేష్
*సినీ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్*   *హైదరాబాద్:*  ప్రముఖ...
By Rajini Kumari 2026-03-09 13:00:17 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com