నందవరం మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ

0
148

నందవరం మండల కేంద్రంలో MPUP స్కూల్ నిర్వహించిన 80స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ రఘునాథ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది .స్కూల్ హెడ్మాస్టర్ MD శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది దేశ నాయకులు త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది.

 

దేశ భవిష్యత్తు, విద్యార్థులు యువత చేతిలో ఉంటుంది. పేదరికం ,అవినీతి, అసమానత, నిర్మూలించినప్పుడే దేశం బాగుపడుతుంది ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి అదేవిధంగా దేశ నాయకులు వేషాదరణలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి 

 

మన గ్రామంలోని పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 

ఈ కార్యక్రమంలో టిడిపి పిఎస్ డైరెక్టర్ దేవుళ్ళ భీమ శేఖర్, దేవుళ్ళ నాగరాజ్ , సాగు నీటి కాలువ చైర్మన్ వీరేష్, చుక్క రాజు, రాజోలి గజేంద్రనాయుడు, దేవుళ్ళ గోపీనాథ్ , తోట ఈరన్న , రాజోలి మోహన్ , పాఠశాల టీచర్లు దేవపాల్ ,నరసన్న, మహబూబ్ బాషా, నాగరాజ్, ప్రశాంత్, సుబ్బయ్య ,గౌతమి, విజయశాంతి ,విద్యాలక్ష్మి, పద్మావతి ఉపాధ్యాయులకు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గుంటూరు నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి...
By John Baji 2026-01-01 03:25:30 0 232
Andhra Pradesh
తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.
మదనపల్లె పట్టణంలో ఆదివారం మార్కెట్ యార్డ్ సమీపంలో బెంగళూరు నుంచి కడప వైపు వస్తున్న లారీ...
By Pagadala Venkateswar 2026-02-22 13:23:11 0 172
Andhra Pradesh
జిల్లా ప్రభుత్వాసుపత్రి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి: MLA.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-01-29 06:07:18 0 254
Andhra Pradesh
సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై దాడులు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు, ఒడిశా పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు.20...
By Boiena Rajesh 2026-09-01 14:11:11 0 92
Andhra Pradesh
మహిళల భద్రతే లక్ష్యం శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
మహిళల భద్రతే లక్ష్యం... శక్తి యాప్‌పై అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమం...
By Chennaiah Kati 2026-07-14 15:03:31 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com