డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి : మాజీ ఎమ్మెల్యే శంబంగి
Posted 2026-08-14 08:05:09
0
91
బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చి మెరిట్ అభ్యర్థులకు నష్టం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి...
మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర...
Integrity in Action: The Inspiring Story of IAS G.S. Meena
From Bureaucratic Excellence to Unwavering Public Service
"A bureaucrat's true worth is measured...
గంజాయి గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్.
మదనపల్లె పరిసరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును శనివారం పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో...