కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా? కాంగ్రెస్ ఎంపీ చామల

0
209

‎రూ. 135 కోట్ల భూస్కాం విషయంలో రేవంత్ సోదరుడికి కాంగ్రెస్ ఎంపీ చామల మద్దతు

‎కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా?

‎రేవంత్ కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా? సంపాదించుకుంటే తప్పేంటి అని వ్యాఖ్యలు

‎తక్కువ పెట్టుబడితో అనుమతి తీసుకుని చిన్న కంపెనీలు పెడితే రాద్ధాంతం చేస్తున్నారు

‎అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డికి ప్రభుత్వం భూమి కేటాయించింది

‎అర్హతలు చూసి నిబంధనల ప్రకారమే భూములు కేటాయించామన్న మరో ఎంపీ మల్లు రవి

‎కొండల్ రెడ్డి కంపెనీకి నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయన్న శ్రీధర్ బాబు

‎టెస్సెరాక్ట్ కంపెనీకి రేవంత్ సోదరులకు సంబంధం లేదని మరోసారి శ్రీధర్ బాబు అబద్ధాలు

‎కొండల్ రెడ్డిదే టెస్సెరాక్ట్ అంటున్న ఎంపీలు.. అలాంటిదేమీ లేదని శ్రీధర్ బాబు బుకాయింపు

Search
Categories
Read More
Business & Finance
India Approves ₹23,731 Cr GOBARdhan Biogas Scheme
The Union Cabinet has approved the ₹23,731 crore National Unified GOBARdhan Scheme to accelerate...
By Shiva Reddy Kanuganti 2026-08-07 06:32:04 0 214
SURAKSHA
Rajeev Kumar Sharma: Championing Justice with Integrity
The Journey Begins "The badge of an IPS officer is not merely a symbol of...
By Fathima Safa 2026-07-21 08:06:57 0 102
Andhra Pradesh
కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు...
By Pagadala Venkateswar 2026-06-27 05:49:34 0 88
Andhra Pradesh
పుంగనూరు:పంబ నుంచి కాలినడకన శబరిమలైకు పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి...
By Kothuru Murali 2026-08-19 15:16:45 0 156
Haryana
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in Gurugram
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in...
By BMA ADMIN 2025-05-22 05:31:01 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com