సర్ ప్రక్రియను పూర్తి చేయాలి: కలెక్టర్

0
96

విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం రాజాం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.'సర్' ప్రక్రియలో భాగంగా అందిన అభ్యంతరాలు, అప్పీళ్లను నిబంధనల మేరకు పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అభ్యంతరాలు, అప్పీళ్లపై సకాలంలో నోటీసులు జారీ చేయాలని తెలిపారు.

#RAJESH 

Search
Categories
Read More
Uncategorized
Neuro-Music: Traditional Fusion Promotes Healing
A groundbreaking neurological study published this month has confirmed that listening to...
By Dunna Jessicaruth 2026-05-19 07:23:54 0 143
Kerala
Education Reforms and Digital Learning Growth in Kerala
Kerala is strengthening its education sector through comprehensive reforms and the expansion of...
By Fathima Safa 2026-06-17 11:51:53 0 118
Andhra Pradesh
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ...
By Benguluri Madhubabu 2026-03-08 13:31:10 0 386
SURAKSHA
L. Sharman, IAS: Driving Excellence in Public Service
A dedicated civil servant known for transparent governance, administrative excellence, and a...
By Lokeshwari Panthadi 2026-07-10 11:44:08 0 165
Telangana
High court zone in rajendranagar
రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు జోన్-II భవన సముదాయాలకు శంకుస్థాపనలో సుప్రీంకోర్టు...
By G k Nookala 2026-04-05 06:12:41 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com