విద్యుత్ శాఖలో అన్మాండ్ అనే విద్యుత్ ఉద్యోగి మృతి...

0
167

నర్సంపేట: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలంలోని ఎల్లయ్య గూడెంకు చెందిన బోడ శివ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. శివ మృతితో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వృత్తిరీత్యా శివ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము.,

Search
Categories
Read More
Andhra Pradesh
వేటపాలెం సమీపంలో టాటా ఏసీ ఆటోలో అగ్ని ప్రమాదం తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ  రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న...
By Gadiyapudi Narendra 2026-02-05 13:09:24 0 226
SURAKSHA
Harendhira Prasad, IAS: A Rising Leader in Governance
A Young and Dynamic Administrator Committed to Transparent Governance and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-11 06:35:01 0 258
Telangana
అసిఫాబాద్‌లో ఘనంగా లయన్స్ క్లబ్ 24వ ఇన్‌స్టలేషన్ వేడుకలు
భారత్ ఆవాజ్, అసిఫాబాద్: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్‌లో లయన్స్ క్లబ్...
By Chunarkar Jagadeesh 2026-06-29 01:56:36 0 237
Andhra Pradesh
త్వరలో గరుడ పథకం ఏపీలో.
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో ‘గరుడ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా...
By Pagadala Venkateswar 2026-01-13 12:03:47 0 255
Andhra Pradesh
విజయవాడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
...పౌరా పౌరాహక్కుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ క్రాంతి చైతన్య అక్రమంగా నిర్భందాన్ని నిరసిస్తూ...
By Rajini Kumari 2026-01-20 11:15:11 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com