Madanapalle: కర్ణాటకలోని చింతామణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కంచర్ల మధు మృతి చెందారు.
Posted 2026-08-12 05:29:03
0
99
Madanapalle: కర్ణాటకలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన యువకుడు కంచర్ల మధు మృతి చెందాడు. మదనపల్లె మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడైన మధు మృతి చెందినట్లు చింతామణి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
WB Police Campaign for a Drug-Free West Bengal
Protecting the youth from the perils of substance abuse is a top priority for the West Bengal...
సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు
పెద్దారవీడు మండలం, సుంకేసుల...
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar:
Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
Amrit Lal Meena: Bihar's Visionary Administrative Leader
The Journey Begins
"Leadership is measured not by authority, but by the positive impact it...
మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు...