బీజేపీ కార్యాలయంలో ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన
Posted 2026-08-10 13:32:05
0
199
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు మురుమురం రాజు, ప్రింట్ మీడియా అధ్యక్షుడు వేణుగోపాల్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలను చేతబూని ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, కోట్నాక్ విజయ్, పేర్ల మురళీధర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జర్నలిస్టుల అరెస్ట్... భారీ ఎత్తున.. నిరసన...
మీడియా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు...
బొల్లారం ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ.|
● అత్యంత భద్రత మధ్య 12 ఆయుధాలు మాయం
● ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు
●...
Mofussil Danger: Reporters Attacked Exposing RTO Scams
Grassroots reporting remains highly dangerous in India. In December 2025, two journalists...
పుంగనూరు: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి జైలు శిక్ష
అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి బుధవారం జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే...
Shri Atmaram V. Deshpande, IPS: A Lifetime of Courage and Service
A distinguished 2006-batch AGMUT cadre IPS officer whose exemplary leadership, operational...