ఆవులు తప్పిపోయిన వివరాలు – యజమానులకు సమాచారం
Posted 2026-08-10 13:06:46
0
750
మహబూబాబాద్ :: గంగారం గ్రామంలో ఎవరివైనా ఆవులు తప్పిపోయినట్లయితే (మిస్ అయినట్లయితే), లేదా మీ పాడి పశువులు కనిపించకుండా పోయి వెతుకుతున్నట్లయితే, దయచేసి వెంటనే కోమట్లగూడెం గ్రామ సర్పంచ్‌ను గానీ, లేదా సంబంధిత పంచాయతీ ప్రతినిధులను గానీ సంప్రదించగలరు. తప్పుపోయిన ఆవులు ప్రస్తుతం సురక్షితంగా కోమట్లగూడెం గ్రామంలో సంరక్షణలో ఉన్నాయి. పాడి రైతులు మరియు గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి, తగిన వివరాలు (ఆవు రంగు, ఆకారం, లేదా గుర్తులు) తెలియజేసి తమ పశువులను గుర్తుపట్టి తీసుకెళ్లగలరని మనవి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
షాకింగ్... ఆన్‌లైన్‌లో చిరంజీవి కొత్త సినిమా HD ప్రింట్
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో విడుదలైన ‘మన శంకరవరప్రసాద్...
Anil Shukla IPS: Leading Mizoram with Courage & Vision
A distinguished 1996-batch AGMUT cadre IPS officer strengthening policing, security, and public...
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు |
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 30 లక్షల టన్నుల ధాన్యం ఆమోదం...
వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
- నిమిషాల్లో పని పూర్తి...
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...