బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు రాపాక

0
695

మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి రాపాక బ్రహ్మచారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ములుగు జిల్లా ఇన్‌చార్జ్ జ్యోతక్క సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతక్క ఆయనకు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.​ఈ సందర్భంగా రాపాక బ్రహ్మచారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బ్రహ్మచారి చేరికతో ఓటాయి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు యాదవ్, అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్, సీనియర్ నాయకుడు ఈసం స్వామి, ఓటాయి గ్రామ సీనియర్ నాయకులు బుగ్గల కొమురయ్య, చింత అనిల్, దయ్యాల నరేష్, కూడికల రమేష్, యూత్ అధ్యక్షుడు ఏషబోయిన త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష
ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు...
By Pagadala Venkateswar 2026-01-23 11:17:59 0 211
Telangana
అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్.|
● 2019లో మూసివేసిన రౌడీషీట్‌ పునరుద్ధరణ ● జూబ్లీహిల్స్, మేడిపల్లి పరిధుల్లో బెదిరింపుల...
By Sidhu Maroju 2026-09-15 11:01:17 0 100
Uncategorized
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
By BMA ADMIN 2025-05-23 05:29:23 0 2K
Andhra Pradesh
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.
ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సత్యవేడులో రూ. 2,200 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-05-07 07:03:22 0 130
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా.అలా అవార్డు ఇలా బదిలీ
అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ...
By Pagadala Venkateswar 2026-01-28 10:12:41 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com