విద్యారంగ పరిరక్షణకు పోరాటం

0
125

విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయులు హక్కుల కోసం యుటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి అన్నారు.బొబ్బిలిలో సోమవారం యుటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించి జెండా ఎగురవేశారు.విద్యా రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని విమర్శించారు. విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యా యులు హక్కులు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

#Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: చెట్టును ఢీకొని బోల్తాపడ్డ ఆటో
అన్నమయ్య జిల్లా, పుంగునూరు మండలం, రాంపల్లె వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె...
By Kothuru Murali 2026-05-13 18:37:52 0 130
Andhra Pradesh
భర్త బలవంతపు మతమార్పిడి.. కాకినాడ ఎస్పీ ఆఫీస్ వద్దే తిరిగి హిందూ మతంలోకి వచ్చిన భార్య.
ప్రేమ పేరుతో తనను మోసం చేసి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేశాడని...
By Pagadala Venkateswar 2026-09-01 05:52:37 0 109
Telangana
ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్...
By Vangari Praveen 2026-05-18 08:25:06 0 798
Telangana
నిజామాబాద్: రంజాన్ వేడుకలు
నిజామాబాద్ జిల్లా లో రంజాన్ పండగా అథ్యంత భక్తిశ్రధాలమద్యా ఘనంగా జారింది.ముస్లిం సోదరులు...
By Sadaq Sadaq 2026-03-21 05:08:43 0 226
Bihar
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...
By Dunna Jessicaruth 2026-05-25 05:00:04 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com