నందవరం మండల బిజెపి నేతలు లలిత జైన్ గారిని కలిశారు

0
191

నందవరం మండలం బిజెపి నేతలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసేలా కష్టపడతామని బిజెపి నాయకులు తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామంలో ఓటర్ వెరిఫికేషన్ చేయించమని తెలియజేశారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మరియు ఎమ్మిగనూరు నియోజక వర్గం. BLA - 1 శ్రీ. లలిత్ జైన్ అన్న గారి చేతులు మీదుగా మన నందవరం మండలం యొక్క అన్ని బూతుల ఓటర్ లిస్ట్ దస్తా పత్రాలు ను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నందవరం మండల అధ్యక్షులు శ్రీ .మఠం రాజశేఖర్ స్వామి మరియు మండల కిసాన్ మోజ్ అధ్యక్షుడు బోయ భీమయ్య గారు మరియు నందవరం మండల ప్రధాన కార్యదర్శిలు గవ్వల నారాయణ మరియు చెంచు మహేష్ లు పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల  ...
By Sadaq Sadaq 2026-06-20 11:40:57 0 204
Kerala
High Command’s "New Face" Strategy for Kerala
The appointment of V.D. Satheesan is being viewed by analysts as a strategic shift by the...
By Dunna Jessicaruth 2026-05-14 10:13:28 0 173
Jharkhand
Jharkhand Mining Growth and Sustainable Resource Management
Jharkhand continues to strengthen its mining sector while emphasizing sustainable resource...
By Fathima Safa 2026-06-24 09:24:19 0 106
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు,...
By Chennaiah Kati 2026-01-31 14:29:43 0 317
SURAKSHA
K. Karthik IPS: A Rising Leader in Kerala Police Service
The Journey Begins "The strength of policing lies not in authority alone, but in the...
By Fathima Safa 2026-07-10 04:17:15 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com