బొబ్బిలి మండలానికి మళ్లీ వచ్చిన ఏనుగులు

0
141

బొబ్బిలి మండలంలోకి ఏనుగుల గుంపు మళ్లీ వచ్చింది. రెండు వారాల క్రితం రాముడువలస, శివడవలస, కమ్మవలస, ముత్తావలస ప్రాంతాల్లో సంచరించి పంటలు నాశనం చేసిన ఈ గుంపు, తెర్లాం, మెరకముడిదాం మండలాలు వెళ్లి శుక్రవారం రాత్రి శివడవలస, రాముడువలస, పక్కి ప్రాంత పొలాల్లో సంచరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ పొలాలకు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.

#RAJESH

References

Search
Categories
Read More
Andhra Pradesh
ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలు
గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-04-06 04:43:21 0 363
Arunachal Pradesh
Arunachal Strengthens Women's Empowerment Initiatives
Arunachal Pradesh continues to advance women's empowerment through initiatives focused on...
By Fathima Safa 2026-07-03 14:21:10 0 231
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
By Gadiyapudi Narendra 2026-01-10 12:03:32 0 649
Telangana
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.|
● ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● ఆలస్యం చేస్తే...
By Sidhu Maroju 2026-09-17 09:56:19 0 72
Andhra Pradesh
పుంగనూరు: జనసంద్రంగా మారిన ఎర్రాతివారిపల్లి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతి వారి పల్లె బుధవారం సాయంత్రం...
By Kothuru Murali 2026-01-15 06:11:11 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com