పుంగునూరు నియోజకవర్గం:అంగరంగ వైభవంగా ఆడికృతిక మహోత్సవం
Posted 2026-08-07 13:23:53
0
166
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు కావాళ్లు తో వచ్చి మొక్కలు తీర్చుకున్నారు. వల్లి దేవసేన కళ్యాణం మహోత్సవం చాలా ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ కమిటీ మెంబర్లు తెలియజేశారు. సాయంత్రం పుష్పపల్లకి సేవలో కందూరు పురవీధుల్లో సుబ్రహ్మణ్యస్వామిని ఊరేగించనున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గ : విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న పెద్దిరెడ్డి
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, కలమందల వారి పల్లి లో నూతనంగా...
The Unflinching Sentinel: Life and Legacy of Anurag Dhankar
Excellence at the Helm: The Inspiring Journey of Shri Anurag Dhankar, IPS:
True leadership...
పంట మార్పిడితో అధిక లాభాలు: ఏవో శ్యామసుందర్
పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు....
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
ట్రంప్ దురాక్రమాలను ప్రపంచ దేశాలు నిలువరించాలి
విజయవాడ
9 - 03 - 2026
ట్రంప్ దురాక్రమాలను ప్రపంచ దేశాలు నిలువరించాలి ...