పుంగనూరు నియోజకవర్గ సదుం బిజేపి మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులు

0
179

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, సదుం మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:మలేరియా నివారణకు ఇరికిపెంటలో అవగాహన ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలో శనివారం మలేరియా వ్యాధి రాకుండా అవగాహన కల్పించే...
By Kothuru Murali 2026-06-06 15:01:53 0 141
Telangana
Ban the hostel businesses in Hyderabad
Govt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential...
By Terli Ashok 2026-02-14 12:00:18 0 859
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డి పంపిణీ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
By Pagadala Venkateswar 2026-04-01 04:51:43 0 174
Telangana
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
By Sidhu Maroju 2026-06-09 09:42:43 0 159
SURAKSHA
Ravi Prakash Meharda: Upholding Justice with Excellence
The Journey Begins "The true strength of policing lies in protecting citizens...
By Fathima Safa 2026-07-21 07:54:44 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com