రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు విద్యార్థుల ప్రతిభ.
Posted 2026-08-05 11:22:40
0
172
విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 18 పతకాలు సాధించారు. ఈ విజయం అకాడమీకి, పుంగనూరుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మిల్టన్ శాస్త్రి నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్‌కు టీమ్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ మంగళవారం కొండూరు ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. ఎన్. చరణ్, జి. బి. మోహిత్, ఎన్. కృతిక్ బంగారు పతకాలు సాధించారు. కరాటేలో పుంగనూరుకు పేరు తెస్తున్న మాస్టర్ సదాశివను పలువురు అభినందించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రామగుండం : లంచంతీసుకుంటూ దొరికిన RI
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తాసిల్దార్ కార్యాలయంలో రైతు వెంకటస్వామి నుంచి...
పవన్ కళ్యాణ్: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజా అవగాహన ఉద్యమం ప్రారంభం |
పవన్ కళ్యాణ్: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజా అవగాహన ఉద్యమం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
Agricultural and Horticultural Growth in Arunachal
Agricultural and Horticultural Development remains a key priority in Arunachal Pradesh,...
మదనపల్లి: దళితుల సబ్ ప్లాన్ నిధులు అందించాలి.
దళిత పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, దళితుల సబ్ ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకే...
Ex-WB Police: Mentors Guiding New Generation Cops
etired WB police officers are mentoring new recruits with field experience. At training colleges,...