బోనాల బాటలో బస్తీ బంధం..|
Posted 2026-08-05 10:41:28
0
148
● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు
● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానికులు
మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 5: ఆల్వాల్, యాదమ్మ నగర్ బస్తీలో నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.
ఆదివారం జరిగే అమ్మవారి దర్శన కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆమెకు ఆహ్వానం అందజేశారు.
ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్, వెంకట్ స్వామి, రాము, సుధాకర్, స్వామి, శివకుమార్, రవి, రాజేష్, శ్రీనివాస్, సురేష్, కిరణ్, మధు తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మూత్రశాల కంటే దారుణంగా వెలిగండ్ల సచివాలయం... అధికారులకు కనపడటం లేదా?
కొండాపురం (నెల్లూరు జిల్లా):
మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర...
Consumer Shield: Press Forcing Safety Product Recalls
Investigative consumer journalism wields immense commercial power by testing dangerous household...
AP ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం బహుమతి ప్రధానోత్సవం చేసిన ఎమ్మెల్యే సృజనా చౌదరి
ఏపీ ఉర్దూ అకాడమీ స్వ ర్ణోత్స వం వ్యా స రచన పోటీల విజేతలకు
బహుమతి...
Odisha Industrial and Economic Growth: Latest Developments
Odisha has emerged as one of India’s leading industrial hubs, driven by strong growth in...
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్.
మదనపల్లి మండలం కొండామర్రిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...