ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
Posted 2026-08-05 00:18:46
0
131
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం కింతలివానిపేటలో ఇంటింటికి టీడీపీ నిర్వహించారు. గ్రామంలో తాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అనగా ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో మాట్లాడి ప్రజలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని వివరించారు.
#Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. ఆసిఫాబాద్ టూ ఎర్రవల్లి. బీఆర్ఎస్ అభిమానుల భారీ పాదయాత్ర
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్:
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
ఏప్రిల్ 11న జ్యోతీరావ్ ఫులె జయంతి నిర్వహణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు ఫులె 200వ జయంతి కార్యక్రమాన్ని ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు...
ఒక తండ్రి దశాబ్దాల కష్టం ఒక కొడుకు క్షణకాలపు అజ్ఞానం
బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, గల్లీలో కార్పొరేటర్‌గా, ఆపై...
కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం.. ఏపీకి కొత్త ఆశలు.
కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం ఖనిజాల ఆనవాళ్లు బయటపడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై...