వి భి జి రామ్ జి ఉద్యోగుల పెన్ డౌన్..

0
432

ఇచ్చిన మాట ప్రకారం వీ బి గ్రామ్ ఉద్యోగులకు వెంటనే పే స్కెల్ అమలు చేయాలనీ.గత కొన్ని నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉండటం మరియు అధికారుల నుంచి స్పష్టమైన పరిష్కారం లభించక పోవడం వల్ల ఏంచెయ్యాలో తెలియని పరిస్థితిలో వున్న ఉద్యోగులు.

ప్రధాన డిమాండ్: గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) నిరంతరం సేవలు అందిస్తున్న వీబీ గ్రామ్ జీ (VB RAM G) ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పే స్కేల్ అమలు చేయాలని.

వేతనాల ఆలస్యం & పెండింగ్: గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగులకు ప్రతిసారీ జీతాలు 3 నుండి 4 నెలలు ఆలస్యంగా చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వారు పేర్కొన్నారు.

సెలవు దినాల్లోనూ పని: ఇంతటి దీనస్థితుల్లో ఉన్నప్పటికీ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కట్టుబడి సెలవు దినాల్లో కూడా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి అంకితభావంతో పనిచేస్తున్నామని ఉద్యోగులు తెలిపారు.

హామీల గుర్తుచేంపు: గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల క్రితమే తమకు పే స్కేల్ అమలు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ, ఆ నిర్ణయం ఇప్పటికీ అమలు కాలేదని గుర్తుచేశారు. అలాగే ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క తమకు ఈ విషయమై మాట ఇచ్చారని గుర్తుచేశారు.

గడువు విధింపు: తమ న్యాయమైన డిమాండ్లను, ముఖ్యంగా పే స్కేల్ అమలును 2026 ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేసి, పెండింగ్‌లో ఉన్న వేతనాలను మరియు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. లేదంటే మా నిరసన ఇంకా వృద్దుతం చేస్తాము అని డిమాండ్ చేస్తున్నారు.మరి ప్రభుత్వం ఎలా స్పందస్తుంది అని వేచి చూస్తున్న ఉద్యోగులు 🥲🥲🥲🥲 ఇవ్వాలటికి 5 రోజులకు చేరిన పెన్ డౌన్......

Like
1
Search
Categories
Read More
Telangana
ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్;
కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి...
By Mittapelli Saketh 2026-01-28 09:01:04 0 586
Andhra Pradesh
నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న...
By Boiena Rajesh 2026-04-02 05:14:00 0 242
Telangana
మహనీయుల స్ఫూర్తితో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన రక్తదాన శిభిరం విజయవంతం-CITU
ఈరోజు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ జయంతుల సందర్భంగా సింగరేణి కాలరీస్...
By Avunoori Mahesh 2026-04-13 15:42:33 0 354
SURAKSHA
Rajesh Kumar IPS: Upholding Law with Integrity and Vision
The Journey Begins "The true strength of policing lies not only in enforcing...
By Fathima Safa 2026-07-23 07:44:07 0 171
SURAKSHA
Vikas Pratap, IAS: Driving Punjab's Vision with Excellence
The Journey Begins A Leader Focused on Transformative Governance "Good governance is not merely...
By Fathima Safa 2026-07-31 09:01:46 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com