Bharat Aawaz

నిజామాబాద్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
204
Views

మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం జరిగింది దానికి స్పందించిన కమిషనర్ గారు రెడీమిక్స్ పంపడంతో రోడ్డు మరమ్మత్తులు చేయించడం జరిగింది తన దృష్టికి రాగానే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారికి  19వ డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు.థెలిపినా నాగోల్ల లక్ష్మీనారాయణ19వ డివిజన్ కార్పొరేటర్....