తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
Posted 2026-08-02 18:26:19
0
175
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల నుత్యాలతో అమ్మవారి ప్రాంగణం సందడిగా మారింది. సీఎం రేవంత్, మంత్రులు, బిఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Happy independence day
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన శ్రవణ్ హత్య కేసును పోలీసులు...
పుంగనూరు: పుంగనూరు తాటిమకుల పాలెం అటవీ క్షేత్రాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
పుంగనూరు అటవీ క్షేత్ర కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పాలెంపల్లి గ్రామ సమీపంలో...
Urban Watchdogs: Press Fixing Civic Infrastructure
Hyper-local civic reporting exercises tremendous practical power by exposing broken roads,...
Punjab Expands Education and Skill Development Drive
Punjab continues to strengthen its education and skill development ecosystem through initiatives...