నిజామాబాద్

0
171

ఇందూరు భక్తజనంతో నిండిపోయింది..గ్రామ దేవతల ఊరేగింపుతో పరవశించింది..ఆషాఢ మాసం మూడో ఆదివారం నిర్వహించిన "ఊర పండగ "లో     ఎమ్మెల్యే ధన్‌పాల్ శ్రియానారాయణ పాల్గొనడం జరిగింది. నగరంలోని ఖిల్లా రామాలయం అమ్మవార్ల గద్దె నుంచి గాజుల్ పేట్ " సరి " గుళ్ల, పెద్ద బజార్ మీదుగా కొనసాగిన శోభాయాత్ర ఆధ్యాంతం ఆనందం కలిగించింది. పోతురాజుల విన్యాసం, అమ్మవార్ల తొట్టెలతో ఘనంగా జరిగింది.

Search
Categories
Read More
Telangana
"ఎమ్మెల్యే చేతుల మీదుగా 'వారాహి టీ ప్యాలెస్' ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని జొన్నబండలో 'శ్రీ వారాహి టీ ప్యాలెస్' ఘనంగా...
By Sidhu Maroju 2026-04-21 13:34:41 0 193
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:43 0 89
Andhra Pradesh
రేపు ప్రజాదర్బార్
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ...
By Gitta Raju 2026-04-16 13:14:25 0 364
Telangana
గని మేనేజర్ కి మెమోరాండం అందించిన : ఏఐటీయూసీ నాయకులు
మంచిర్యాల జిల్లా :శ్రీరాంపూర్ లో ఈరోజు ఉదయం 7:00 గ లకు SRP3&3A గనిలో వున్నా కార్మికుల...
By Avunoori Mahesh 2026-04-18 10:32:26 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com