మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత
Posted 2026-07-30 20:50:33
0
162
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానుముశారు. గత ఆదివారం న గుండె పోటుతో యశోదలో వెంటిలేటర్ పై ఉన్న సుదర్శన్ రెడ్డి, అర్ధరాత్రి 12:51 నిముషాలకు తుదిశ్వస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ నుండి వరంగల్ జిల్లా నాలాబెల్లి మండల కేంద్రానికి అయన పార్దవాదేహానికి తరలిచానున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్... శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం.
కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రూ.3.9 కోట్ల...
జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి...
Kerala's Digital Governance Revolution and E-Governance Growth
Kerala continues to strengthen its digital governance framework through innovative e-governance...
స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే.
మదనపల్లె హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశంలో...
రూ.2.08.కోట్ల విలువైన, దొంగలించిన 1,039 మొబైల్ ఫోన్ ల రికవరీ. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్...